మహారాష్ట్రలో బోసిపోయిన పార్కులు

by Shyam |

<p>ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్ వేగంగా ప్రబలుతోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో అత్యధికంగా 32కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఫలితంగా జనాలతో ఎప్పుడూ రద్దీగా ఉండే పలు పార్కులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.</p>

మహారాష్ట్రలో బోసిపోయిన పార్కులు
X

ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్ వేగంగా ప్రబలుతోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో అత్యధికంగా 32కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఫలితంగా జనాలతో ఎప్పుడూ రద్దీగా ఉండే పలు పార్కులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

Next Story