- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ములుగు జిల్లాలో నలుగురికి కరోనా
by B.Srinivas |
<p>దిశ, వరంగల్: రోజురోజుకు రాష్ట్రంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నది. తాజాగా ములుగు జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వెంకటాపూర్ (రామప్ప) మండలం నర్సాపూర్ గ్రామంలో భార్యాభర్తలు, ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో లో స్టాఫ్ నర్స్, సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు. వీరితో కాంటాక్ట్ అయినవారి వివరాలు సేకరిస్తున్నారు.</p>

X
దిశ, వరంగల్: రోజురోజుకు రాష్ట్రంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నది. తాజాగా ములుగు జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వెంకటాపూర్ (రామప్ప) మండలం నర్సాపూర్ గ్రామంలో భార్యాభర్తలు, ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో లో స్టాఫ్ నర్స్, సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు. వీరితో కాంటాక్ట్ అయినవారి వివరాలు సేకరిస్తున్నారు.
Next Story






