- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తైవాన్ వాసికి కరోనా నెగిటివ్
by Vemula.Srinu Prasad |
<p>తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తైవాన్‌కు చెందిన వ్యక్తికి కరోనా లేదని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తైవాన్‌కు చెందిన చెన్ షి షన్ ఇటీవల అస్వస్థతకు గురవడంతో రుయాలో చేరాడు. అతని రక్త శాంపిల్స్‌ను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి పంపించారు. పరీక్షలో కరోనా నెగిటివ్ రావడంతో అతన్ని ఇవాళ డిశ్చార్జి చేయనున్నట్లు రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణయ్య తెలిపారు. కాగా, తైవాన్ వాసి పలమనేరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. Tags: […]</p>

X
తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తైవాన్‌కు చెందిన వ్యక్తికి కరోనా లేదని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తైవాన్‌కు చెందిన చెన్ షి షన్ ఇటీవల అస్వస్థతకు గురవడంతో రుయాలో చేరాడు. అతని రక్త శాంపిల్స్‌ను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి పంపించారు. పరీక్షలో కరోనా నెగిటివ్ రావడంతో అతన్ని ఇవాళ డిశ్చార్జి చేయనున్నట్లు రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణయ్య తెలిపారు. కాగా, తైవాన్ వాసి పలమనేరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
Tags: ruia hospital, tirupati, corona, ap news
Next Story






