గేదెలకు కరోనా మాస్క్‌లు

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-07-23 09:50:38  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ కారణంగా గ్రామాల్లోని రైతులు అప్రమత్తం అవుతున్నారు. వ్యవసాయంలో కీలక పాత్ర వహించే పశువులపై శ్రద్ధ తీసుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం పందలపర్రు గ్రామంలో అన్నవరం అనే రైతు గేదెలకు కరోనా రాకుండ తగు చర్యలు తీసుకుంటున్నాడు. వాటికి ప్రత్యేకంగా మాస్క్‌లు రూపొందించి.. తొడుగుతున్నాడు. కేవలం ఆహారం తీసుకునే సమయాన్ని మినహాయించి మాస్క్‌లు ధరించేలా చూసుకుంటున్నాడు.</p>

గేదెలకు కరోనా మాస్క్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ కారణంగా గ్రామాల్లోని రైతులు అప్రమత్తం అవుతున్నారు. వ్యవసాయంలో కీలక పాత్ర వహించే పశువులపై శ్రద్ధ తీసుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం పందలపర్రు గ్రామంలో అన్నవరం అనే రైతు గేదెలకు కరోనా రాకుండ తగు చర్యలు తీసుకుంటున్నాడు. వాటికి ప్రత్యేకంగా మాస్క్‌లు రూపొందించి.. తొడుగుతున్నాడు. కేవలం ఆహారం తీసుకునే సమయాన్ని మినహాయించి మాస్క్‌లు ధరించేలా చూసుకుంటున్నాడు.

Next Story