- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమ గుట్కా స్వాధీనం.. కేసు నమోదు
<p>దిశ, మెదక్ : నిషేధిత గుట్కా అమ్ముతున్న దుకాణాలపై సిద్దిపేట పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణ 2టౌన్ సీఐ పరశురామ్ గౌడ్, ఎస్ఐ కనకయ్య గౌడ్ సిబ్బందితో కలిసి పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న మురళీ కిరాణా షాప్, నర్సాపూర్ గ్రామంలోని గారిపల్లి లక్ష్మణ్ కిరాణా షాపులపై దాడులు చేశారు. ఈ తనిఖీల్లో రూ. 18,666 విలువ చేసే 260 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని గారిపల్లి లక్ష్మణ్, టి సాయికృష్ణలపై […]</p>

X
దిశ, మెదక్ :
నిషేధిత గుట్కా అమ్ముతున్న దుకాణాలపై సిద్దిపేట పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణ 2టౌన్ సీఐ పరశురామ్ గౌడ్, ఎస్ఐ కనకయ్య గౌడ్ సిబ్బందితో కలిసి పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న మురళీ కిరాణా షాప్, నర్సాపూర్ గ్రామంలోని గారిపల్లి లక్ష్మణ్ కిరాణా షాపులపై దాడులు చేశారు. ఈ తనిఖీల్లో రూ. 18,666 విలువ చేసే 260 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని గారిపల్లి లక్ష్మణ్, టి సాయికృష్ణలపై కేసు నమోదు చేసినట్టు సీఐ వెల్లడించారు.
Tags: corona, lockdown, banned gutka, sale, seized by police
Next Story






