- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పదో తరగతి విద్యార్థికి కరోనా పాజిటివ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతూ.. విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు తెరిచిన, రెండు, మూడు రోజులకే విద్యార్థులు వైరస్ బారిన పడుతుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. తాజాగా శ్రీకాకులం జిల్లా తాడివలస జెడ్పీ హైస్కూల్‌లో శుక్రవారం ఓ పదో తరగతి విద్యార్థికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానిక అధికారులు పాఠశాలలోని అందరి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతూ.. విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు తెరిచిన, రెండు, మూడు రోజులకే విద్యార్థులు వైరస్ బారిన పడుతుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. తాజాగా శ్రీకాకులం జిల్లా తాడివలస జెడ్పీ హైస్కూల్‌లో శుక్రవారం ఓ పదో తరగతి విద్యార్థికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానిక అధికారులు పాఠశాలలోని అందరి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు చేయించారు.
Next Story






