దేశంలో 33 కరోనా కేసులు

by Shamantha N |   (  Updated:2020-03-07 04:26:05  IST  )

<p>న్యూఢిల్లీ: పంజాబ్‌లో మరో ఇద్దరికి కరోనావైరస్(కోవిడ్ 19) సోకినట్టు తేలింది. మార్చి 3న ఇటలీ నుంచి తిరిగొస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఆస్పత్రికి తరలించారు. వారి బ్లడ్ శాంపిల్స్‌ను పరిశీలించగా.. కరోనా పాజిటివ్‌గా వెల్లడైంది. దీంతో దేశంలో మొత్తం కరోనావైరస్ సోకినవారి సంఖ్య 33కి చేరింది. tags: coronavirus, total 33, india, infected</p>

దేశంలో 33 కరోనా కేసులు
X

న్యూఢిల్లీ: పంజాబ్‌లో మరో ఇద్దరికి కరోనావైరస్(కోవిడ్ 19) సోకినట్టు తేలింది. మార్చి 3న ఇటలీ నుంచి తిరిగొస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఆస్పత్రికి తరలించారు. వారి బ్లడ్ శాంపిల్స్‌ను పరిశీలించగా.. కరోనా పాజిటివ్‌గా వెల్లడైంది. దీంతో దేశంలో మొత్తం కరోనావైరస్ సోకినవారి సంఖ్య 33కి చేరింది.

tags: coronavirus, total 33, india, infected

Next Story