- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో 158 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,87,010కు చేరుకున్నాయి. ఇప్పటివరకు కరోనాతో 7,147 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఏపీలో 1,476 యాక్టివ్ కేసులు ఉండగా, చికిత్స అనంతరం 8,78,387 మంది డిశ్చార్జి అయ్యారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో 158 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,87,010కు చేరుకున్నాయి. ఇప్పటివరకు కరోనాతో 7,147 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఏపీలో 1,476 యాక్టివ్ కేసులు ఉండగా, చికిత్స అనంతరం 8,78,387 మంది డిశ్చార్జి అయ్యారు.
Next Story






