- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24గంటల్లో కొత్తగా 661 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,57,374కు చేరుకోగా, ఇప్పటివరకు 1,404 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 15,425 యాక్టివ్ కేసులు ఉండగా, హోం ఐసోలేషన్‌లో 12,888మంది చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 167 కేసులు వెలుగుచూశాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24గంటల్లో కొత్తగా 661 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు.
కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,57,374కు చేరుకోగా, ఇప్పటివరకు 1,404 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 15,425 యాక్టివ్ కేసులు ఉండగా, హోం ఐసోలేషన్‌లో 12,888మంది చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 167 కేసులు వెలుగుచూశాయి.
Next Story






