- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ హెల్త్ బులెటిన్ రిలీజ్.. తగ్గిన పాజిటివిటీ రేటు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, మరణాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24గంటల్లో 18,767 కేసులు వెలుగుచూడగా, 104 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 2,09,237 యాక్టివ్ కేసులుండగా, 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 20,109 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 10,126 మంది మృతి చెందినట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, మరణాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24గంటల్లో 18,767 కేసులు వెలుగుచూడగా, 104 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 2,09,237 యాక్టివ్ కేసులుండగా, 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 20,109 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 10,126 మంది మృతి చెందినట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.
Next Story






