- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కొత్తగా 664 కేసులు
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 664 కేసులు నమోదు కాగా, 11 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. కొత్త కేసులు కలుపుకుని ఏపీలో 87లక్షలకు పైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,014 కరోనా మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 6,742 యాక్టివ్ కేసులుండగా, 85.63 లక్షల మంది చికిత్స అనంతరం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 664 కేసులు నమోదు కాగా, 11 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.
కొత్త కేసులు కలుపుకుని ఏపీలో 87లక్షలకు పైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,014 కరోనా మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 6,742 యాక్టివ్ కేసులుండగా, 85.63 లక్షల మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు.
Next Story






