- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలర్ట్ : దేశంలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా..
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. ఇన్నిరోజులు తగ్గుముఖం పట్టిన కరోనా మరోసారి బౌన్స్ బ్యాక్ అయినట్టు కనిపిస్తోంది. నిన్నటితో పోలిస్తే 12.4శాతం అత్యధిక కేసులు నమోదయ్యాయి. తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 30,570 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో ప్రస్తుతం 3,42,923 యాక్టివ్ కేసులు దేశంలో ఉండగా.. 38,303 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, ఇప్పటిరకు దేశంలో 76.57 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. ఇన్నిరోజులు తగ్గుముఖం పట్టిన కరోనా మరోసారి బౌన్స్ బ్యాక్ అయినట్టు కనిపిస్తోంది. నిన్నటితో పోలిస్తే 12.4శాతం అత్యధిక కేసులు నమోదయ్యాయి. తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 30,570 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో ప్రస్తుతం 3,42,923 యాక్టివ్ కేసులు దేశంలో ఉండగా.. 38,303 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, ఇప్పటిరకు దేశంలో 76.57 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్రం ప్రకటించింది.
Next Story






