- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కరోనా దోబూచులాట..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసుల నమోదు గత కొంతకాలంగా లెక్క తప్పట్లేదు. కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య అటు పెరగకుండా ఇటు తగ్గకుండా ఒక ఫిగర్ దగ్గర దోబూచులాడుతోంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో తెలంగాణలో 643 కేసులు నమోదు కాగా, వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. కొత్త కేసులు కలుపుకుని మొత్తం కేసులు సంఖ్య 2,75,904 చేరుకోగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 1,482 మంది […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసుల నమోదు గత కొంతకాలంగా లెక్క తప్పట్లేదు. కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య అటు పెరగకుండా ఇటు తగ్గకుండా ఒక ఫిగర్ దగ్గర దోబూచులాడుతోంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో తెలంగాణలో 643 కేసులు నమోదు కాగా, వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. కొత్త కేసులు కలుపుకుని మొత్తం కేసులు సంఖ్య 2,75,904 చేరుకోగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 1,482 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం 7,497 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స అనంతరం కోలుకుని 2,66,925 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.
Next Story






