- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో 8లక్షల కరోనా కేసులు..
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసుల నమోదులో తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 3,765 కొత్త కరోనా కేసులు నమోదవ్వగా, 20మంది ఆ మహమ్మారి బారిన పడి మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,00,684కు చేరగా.. మొత్తం మరణాలు 6,544కు చేరుకున్నాయి. ప్రస్తుతం 31,721యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు కరోనాకు చికిత్స పొంది 7,62,419 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసుల నమోదులో తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 3,765 కొత్త కరోనా కేసులు నమోదవ్వగా, 20మంది ఆ మహమ్మారి బారిన పడి మృతి చెందారు.
తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,00,684కు చేరగా.. మొత్తం మరణాలు 6,544కు చేరుకున్నాయి. ప్రస్తుతం 31,721యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు కరోనాకు చికిత్స పొంది 7,62,419 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.
Next Story






