- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
140 మంది పోలీసులకు కరోనా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోన్నది. దీని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కూడా దాని బారిన ఆందోళన చెందుతున్నారు. తాజాగా మరో140 మంది పోలీసులకు కరోనా సోకింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ పోలీస్ అధికారి నేడు మృతి చెందారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో మొత్తం 3,960 మంది పోలీసులకు కరోనా సోకింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోన్నది. దీని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కూడా దాని బారిన ఆందోళన చెందుతున్నారు. తాజాగా మరో140 మంది పోలీసులకు కరోనా సోకింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ పోలీస్ అధికారి నేడు మృతి చెందారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో మొత్తం 3,960 మంది పోలీసులకు కరోనా సోకింది.
Next Story






