- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లాల్ దర్వాజా మహంకాళి ఆలయం మూసివేత
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్ : పాత బస్తీ లోని పురాతనమైన లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ ప్రధాన పూజారులు ఇద్దరు కరోనా బారిన పడ్డారు. ఈ కారణంగా పది రోజుల పాటు ఆలయంలోకి భక్తుల ప్రవేశానికి అనుమతి లేదని ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు. ఆలయ పూజారులు నర్సింహయ్య, రామకృష్ణ ఇద్దరికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ ఉన్నట్లు శనివారం తేలిందన్నారు. ఈ క్రమంలో ఆదివారం నుంచి పది రోజుల పాటు భక్తులెవరూ అమ్మవారి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : పాత బస్తీ లోని పురాతనమైన లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ ప్రధాన పూజారులు ఇద్దరు కరోనా బారిన పడ్డారు. ఈ కారణంగా పది రోజుల పాటు ఆలయంలోకి భక్తుల ప్రవేశానికి అనుమతి లేదని ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు. ఆలయ పూజారులు నర్సింహయ్య, రామకృష్ణ ఇద్దరికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ ఉన్నట్లు శనివారం తేలిందన్నారు. ఈ క్రమంలో ఆదివారం నుంచి పది రోజుల పాటు భక్తులెవరూ అమ్మవారి దర్శనానికి రాకూడదని సూచించారు.
Next Story






