పాఠశాలలో కరోనా కలకలం.. ఆందోళనలో మూడు గ్రామల ప్రజలు

by Sridhar Babu |   (  Updated:2021-09-13 00:05:49  IST  )

<p>దిశ, కల్లూరు :  ఖమ్మం జిల్లాలో కరోనా విజృంభన కొనసాగుతోంది. జిల్లాలోని ఎర్ర బోయినపల్లి పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. ఎర్ర బోయినపల్లి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన విద్యాశాఖ, విద్యార్థులకు కరోనా పరీక్షలకు నిర్వహించడాని సిద్ధమయ్యింది. అయితే మూడు గ్రామాలకు చెందిన విద్యార్థులు ఎర్రబోయినపల్లి పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.</p>

పాఠశాలలో కరోనా కలకలం.. ఆందోళనలో మూడు గ్రామల ప్రజలు
X

దిశ, కల్లూరు : ఖమ్మం జిల్లాలో కరోనా విజృంభన కొనసాగుతోంది. జిల్లాలోని ఎర్ర బోయినపల్లి పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. ఎర్ర బోయినపల్లి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన విద్యాశాఖ, విద్యార్థులకు కరోనా పరీక్షలకు నిర్వహించడాని సిద్ధమయ్యింది. అయితే మూడు గ్రామాలకు చెందిన విద్యార్థులు ఎర్రబోయినపల్లి పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story