- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ ప్రధానికి కరోనా!
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది. అప్పుడు పుట్టిన చిన్నపిల్లలు, వృద్ధులపై తీవ్ర స్థాయిలో దాని ప్రభావం చూపుతోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారు. చివరకు రాజకీయ నాయకులను కూడా వదలడంలేదు. తాజాగా పాకిస్థాన్ మాజీ ప్రధాని షాహిద్ ఖకాన్ అబ్బాసీకి కరోనా సోకినట్లు సమాచారం. దీంతో అతడిని హంక్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది. అప్పుడు పుట్టిన చిన్నపిల్లలు, వృద్ధులపై తీవ్ర స్థాయిలో దాని ప్రభావం చూపుతోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారు. చివరకు రాజకీయ నాయకులను కూడా వదలడంలేదు. తాజాగా పాకిస్థాన్ మాజీ ప్రధాని షాహిద్ ఖకాన్ అబ్బాసీకి కరోనా సోకినట్లు సమాచారం. దీంతో అతడిని హంక్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
Next Story






