- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏజెన్సీలో కరోనా కలకలం.. ఐదుగురు విద్యార్థులకు పాజిటివ్
by Sridhar Babu |
<p>దిశ, గుండాల: గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో సోమవారం కరోనా కలకలం రేపింది. ఆళ్లపల్లి మండలం అనంతోగు కేజీబీబీ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ఐదుగురు విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు సోమవారం నిర్వహించగా.. కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్యాధికారులు ధృవీకరించారు. సోమవారం కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులను 108 అంబులెన్స్ ద్వారా వారి స్వగ్రామాలకు తరలించారు. గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీలో మళ్లీ కరోనా కేసులు రావడంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.</p>

X
దిశ, గుండాల: గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో సోమవారం కరోనా కలకలం రేపింది. ఆళ్లపల్లి మండలం అనంతోగు కేజీబీబీ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ఐదుగురు విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు సోమవారం నిర్వహించగా.. కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్యాధికారులు ధృవీకరించారు. సోమవారం కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులను 108 అంబులెన్స్ ద్వారా వారి స్వగ్రామాలకు తరలించారు. గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీలో మళ్లీ కరోనా కేసులు రావడంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Next Story






