- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
743 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో కరోనా కేసుల విషయంలో టీటీడీ ఈవో సింఘాల్ ఓ ప్రకటన చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానంలో 743 మంది ఉద్యోగులకు కరోనా సోకిందని ఈవో సింఘాల్ తెలిపారు. వీరిలో 400 మంది ఉద్యోగులు కోలుకున్నారని, ముగ్గురు మృతిచెందగా, మిగతవారు చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో కరోనా కేసుల విషయంలో టీటీడీ ఈవో సింఘాల్ ఓ ప్రకటన చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానంలో 743 మంది ఉద్యోగులకు కరోనా సోకిందని ఈవో సింఘాల్ తెలిపారు. వీరిలో 400 మంది ఉద్యోగులు కోలుకున్నారని, ముగ్గురు మృతిచెందగా, మిగతవారు చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు.
Next Story






