- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకే ఇంట్లో 25 మందికి కరోనా
by B.Srinivas |
<p>ఒకే ఇంట్లో 25 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ ఘటన మహరాష్ట్రలోని సాంగ్లీలో చోటుచేసుకుంది. వారంతా ఇరుకు ఇంట్లో నివసిస్తుండడంతో వైరస్ వేగంగా వ్యాపించింది. వివరాలు ఇలా ఉన్నాయి. వారు ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లారు. కరోనా కారణంగా తిరిగొచ్చిన ఆ కుటుంబంలోని నలుగురు ముందుగా మహమ్మారి బారినపడినట్టు ఈ నెల 23న నిర్ధారణ అయింది. ఒకవారంలోపే మరో 21 మంది కుటుంబ సభ్యులకు కూడా వైరస్ సోకింది. వారిలో రెండేళ్ల బాలుడు కూడా […]</p>

X
ఒకే ఇంట్లో 25 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ ఘటన మహరాష్ట్రలోని సాంగ్లీలో చోటుచేసుకుంది. వారంతా ఇరుకు ఇంట్లో నివసిస్తుండడంతో వైరస్ వేగంగా వ్యాపించింది. వివరాలు ఇలా ఉన్నాయి. వారు ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లారు. కరోనా కారణంగా తిరిగొచ్చిన ఆ కుటుంబంలోని నలుగురు ముందుగా మహమ్మారి బారినపడినట్టు ఈ నెల 23న నిర్ధారణ అయింది. ఒకవారంలోపే మరో 21 మంది కుటుంబ సభ్యులకు కూడా వైరస్ సోకింది. వారిలో రెండేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. చిన్న ఇంట్లో ఇరుక్కా కుటుంబం మొత్తం ఒకే చోట కలిసి ఉండటంతో వారం వ్యవధిలోనే పాతిక మందికి సోకిందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి.
Tags : Corona virus, 25 people, family,small house, maharashrta
Next Story






