- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా ఎఫెక్ట్: వస్తాకొండూరులో లాక్‌డౌన్
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి చాపకింద నీరులాగా మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో జనాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. తాజాగా.. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్తాకొండూరు గ్రామంలో కరోనా విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. దీంతో గ్రామంలో శుక్రవారం నుంచి లాక్‌డౌన్ విధిస్తూ గ్రామ సర్పంచ్ ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బయటకొచ్చినా కఠిన చర్యలు ఉంటాయని, అంతేగాకుండా.. వెయ్యి రూపాయల జరిమానా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి చాపకింద నీరులాగా మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో జనాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. తాజాగా.. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్తాకొండూరు గ్రామంలో కరోనా విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. దీంతో గ్రామంలో శుక్రవారం నుంచి లాక్‌డౌన్ విధిస్తూ గ్రామ సర్పంచ్ ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బయటకొచ్చినా కఠిన చర్యలు ఉంటాయని, అంతేగాకుండా.. వెయ్యి రూపాయల జరిమానా ఉంటుందని హెచ్చరించారు.
Next Story






