- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ని కరోనా కేసులున్నాయో తెలుసా..?
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,551 కు చేరుకున్నది. రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఆదివారం ఒక్కరోజులోనే కొత్తగా 42 కేసులు నమోదు కాగా, జీహెచ్ఎంసీలో 37, రంగారెడ్డి జిల్లాలో 2, వలస కూలీల్లో ముగ్గురికి కరోనా సోకినట్లు నిర్ధారించింది. ఇప్పటి వరకు కరోనా సోకి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 992 కాగా, 34 మంది మృతిచెందారు. 525 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,551 కు చేరుకున్నది. రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఆదివారం ఒక్కరోజులోనే కొత్తగా 42 కేసులు నమోదు కాగా, జీహెచ్ఎంసీలో 37, రంగారెడ్డి జిల్లాలో 2, వలస కూలీల్లో ముగ్గురికి కరోనా సోకినట్లు నిర్ధారించింది. ఇప్పటి వరకు కరోనా సోకి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 992 కాగా, 34 మంది మృతిచెందారు. 525 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. అయితే.. మొత్తం కరోనా సోకిన వారిలో 947 మంది పురుషులు, 566 మంది స్త్రీలు ఉన్నారు.
Next Story






