- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకూ కరోనా విజృంభిస్తోన్నది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6767 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 147 మంది చనిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,31,868 కు చేరుకున్నది. ఇందులో 54,440 మంది కోలుకోగా, 73,560 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 3867 మంది మృతి చెందారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకూ కరోనా విజృంభిస్తోన్నది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6767 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 147 మంది చనిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,31,868 కు చేరుకున్నది. ఇందులో 54,440 మంది కోలుకోగా, 73,560 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 3867 మంది మృతి చెందారు.
Next Story






