- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీహెచ్ఎంసీ ఆఫీసులో కరోనా కలకలం
by B.Srinivas |
<p>దిశ, ఎల్బీనగర్: ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలోని సర్కిల్-5 టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన గత పది రోజుల నుంచి అస్వస్థతతో బాధపడుతున్నట్లు సహోద్యోగులు తెలిపారు. రెండు రోజుల క్రితం శ్రీధర్ కార్యాలయానికి వచ్చినప్పుడు ఉన్నత స్థాయి అధికారులు కలుగజేసుకుని కరోనా టెస్ట్ చేయించగా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.</p>

X
దిశ, ఎల్బీనగర్: ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలోని సర్కిల్-5 టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన గత పది రోజుల నుంచి అస్వస్థతతో బాధపడుతున్నట్లు సహోద్యోగులు తెలిపారు. రెండు రోజుల క్రితం శ్రీధర్ కార్యాలయానికి వచ్చినప్పుడు ఉన్నత స్థాయి అధికారులు కలుగజేసుకుని కరోనా టెస్ట్ చేయించగా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
Next Story






