- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో భారీగా కరోనా కేసులు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 35,871 కరోనా కేసులు నమోదవ్వగా.. 172 మంది మృతి చెందారు. కొత్తగా మరో 17,741 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 2,52,364 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 3.71 కోట్లమందికిపైగా వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా, కరోనా కేసులు పెరుగుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 35,871 కరోనా కేసులు నమోదవ్వగా.. 172 మంది మృతి చెందారు. కొత్తగా మరో 17,741 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు.
ప్రస్తుతం 2,52,364 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 3.71 కోట్లమందికిపైగా వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా, కరోనా కేసులు పెరుగుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.
Next Story






