- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేరళలో కరోనా @1,169
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడచిన 24గంటల్లో తాజాగా 1,169 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 25,911కు చేరగా.. మొత్తం 82 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 11,342 యాక్టివ్ కేసులుండగా.. 14,467 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడచిన 24గంటల్లో తాజాగా 1,169 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 25,911కు చేరగా.. మొత్తం 82 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 11,342 యాక్టివ్ కేసులుండగా.. 14,467 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
Next Story






