- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కొత్తగా ఎన్ని కేసులంటే..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 11,434 కరోనా కేసులు వెలుగుచూడగా.. 64 మంది మృతి చెందారు. ఏపీలో మొత్తం 10,54,875 మందికి కరోనా సోకగా, 7,800 మరణాలు సంభవించాయి. ఏపీలో ప్రస్తుతం 99,445 యాక్టివ్ కేసులుండగా 9,47,629 మంది డిశ్చార్జి అయ్యారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 11,434 కరోనా కేసులు వెలుగుచూడగా.. 64 మంది మృతి చెందారు. ఏపీలో మొత్తం 10,54,875 మందికి కరోనా సోకగా, 7,800 మరణాలు సంభవించాయి. ఏపీలో ప్రస్తుతం 99,445 యాక్టివ్ కేసులుండగా 9,47,629 మంది డిశ్చార్జి అయ్యారు.
Next Story






