- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా..!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే 1,718 కరోనా కేసులు నమోదవ్వగా.. 8 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,97,327 కి చేరగా, మొత్తం 1,153 మంది మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 28,328 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనాతో కోలుకుని 1,67,846 మంది డిశ్చార్జ్ అయ్యారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే 1,718 కరోనా కేసులు నమోదవ్వగా.. 8 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,97,327 కి చేరగా, మొత్తం 1,153 మంది మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 28,328 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనాతో కోలుకుని 1,67,846 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story






