భారత్‎లో కరోనా ఉగ్రరూపం..!

33

దిశ, వెబ్‎డెస్క్: భారత్‎లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. దేశంలో గత 24 గంటల్లో 63,371 మంది కరోనా బారిన పడగా.. 895 మంది మృతి చెందారు. భారత్‎లో ఇప్పటివరకు మొత్తం 73,70,469 కరోనా కేసులు నమోదవ్వగా.. 1,21,161 మంది మరణించారు. ఇక ప్రస్తుతం 8,04,528 యాక్టివ్ కేసులు ఉండగా.. 64,53,779 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.