- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏలూరు జైలులో కరోనా కలకలం
<p>దిశ, ఏపీబ్యూరో : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు జైలులో కరోనా కలకలం సృష్టించింది.ఇప్పటికే జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఆ మహమ్మారి కాస్త జైళ్లకు కూడా వ్యాప్తి చెందుతోంది. దాదాపు 13 మంది రిమాండ్ ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు సమాచారం. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనతో జైలులోని 77 మంది అధికారులు కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. అయితే, ఫలితాలు ఇంకా వెలువడలేదు. రిమాండ్ ఖైదీలకు […]</p>

X
దిశ, ఏపీబ్యూరో : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు జైలులో కరోనా కలకలం సృష్టించింది.ఇప్పటికే జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఆ మహమ్మారి కాస్త జైళ్లకు కూడా వ్యాప్తి చెందుతోంది. దాదాపు 13 మంది రిమాండ్ ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు సమాచారం. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనతో జైలులోని 77 మంది అధికారులు కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. అయితే, ఫలితాలు ఇంకా వెలువడలేదు. రిమాండ్ ఖైదీలకు కరోనా సోకడంతో ఇతర ఖైదీల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి.
Next Story






