- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ జిల్లాలో భారీగా తగ్గిన కరోనా
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా మహమ్మారి కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. రోజూ రెండు వందలకు పైగా నమోదయ్యే కేసులు, తాజాగా సగానికి సగం తగ్గాయి. కొత్తగా గడిచిన 24 గంటల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు సోమవారం విడుదల చేసిన రాష్ట్ర హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. అందులో నల్లగొండలో 35, సూర్యాపేటలో 28, యాదాద్రిభువనగిరి జిల్లాలో 10 కేసులు నమోదు అయ్యియి. దీంతో అధికారులు ప్రజలను […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా మహమ్మారి కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. రోజూ రెండు వందలకు పైగా నమోదయ్యే కేసులు, తాజాగా సగానికి సగం తగ్గాయి. కొత్తగా గడిచిన 24 గంటల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు సోమవారం విడుదల చేసిన రాష్ట్ర హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. అందులో నల్లగొండలో 35, సూర్యాపేటలో 28, యాదాద్రిభువనగిరి జిల్లాలో 10 కేసులు నమోదు అయ్యియి. దీంతో అధికారులు ప్రజలను మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Next Story






