- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో 55 లక్షలు దాటిన కరోనా కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు, రోజూ అనేక మంది ప్రజాప్రతినిధులు వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 75,083 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడి 1,053 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 55,62,664 కు చేరింది. మరణాల సంఖ్య 88,935 కు చేరింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు, రోజూ అనేక మంది ప్రజాప్రతినిధులు వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 75,083 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడి 1,053 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 55,62,664 కు చేరింది. మరణాల సంఖ్య 88,935 కు చేరింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 9,75,681 గా ఉన్నాయి. డిశ్చార్జి అయిన వారు 44,97,867కు చేరారు
Next Story






