- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌లో ఇవాళ 74,442 కరోనా కేసులు..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో కరోనా కేసుల వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 74,442 కరోనా కేసులు నమోదవ్వగా, మొత్తం కేసుల సంఖ్య 66,23,816కు చేరుకుంది. కొత్తగా 903 మంది మృతి చెందగా.. మరణాల సంఖ్య 1,02,685కు చేరింది. ఇప్పటివరకు 55,86,703 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అవ్వగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 9,34,427 ఉన్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో కరోనా కేసుల వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 74,442 కరోనా కేసులు నమోదవ్వగా, మొత్తం కేసుల సంఖ్య 66,23,816కు చేరుకుంది.
కొత్తగా 903 మంది మృతి చెందగా.. మరణాల సంఖ్య 1,02,685కు చేరింది. ఇప్పటివరకు 55,86,703 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అవ్వగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 9,34,427 ఉన్నాయి.
Next Story






