- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి: ఎర్రబెల్లి
by Shyam |
<p>దిశ ప్రతినిధి, వరంగల్: కరోనా నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నా కేసులు అధికం అవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో హైమాస్ లైట్లను ప్రారంభించిన మంత్రి బస్టాండ్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం వరంగల్ రూరల్ జిల్లా మైలారం సబ్ స్టేషన్ నుంచి జయరాం తండా వరకు ఏర్పాటు చేసిన బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా […]</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్: కరోనా నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నా కేసులు అధికం అవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో హైమాస్ లైట్లను ప్రారంభించిన మంత్రి బస్టాండ్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం వరంగల్ రూరల్ జిల్లా మైలారం సబ్ స్టేషన్ నుంచి జయరాం తండా వరకు ఏర్పాటు చేసిన బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా స్వీయ నియంత్రణతో, సామాజిక, భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలన్నారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం అందిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్ట్, ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసి ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






