- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణాలో కరోనా కేసులెన్నంటే..!
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణాలో రోజురోజుకు కరోనా మహమ్మారి విజృభిస్తుంది. ప్రజలు ఆవరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని ఇప్పటికే ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో మంగళవారం నుండి నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో కొత్తగా 6,542 కరోనా కేసులు రాగ 20 మంది మృతిచెందారు. ఇప్పటివరకు తెలంగాణాలో మొత్తం 3,67,901 కరోనా కేసులు రాగ, 3,19,537 మంది డిశ్చార్ అవ్వగా, 1,876 మంది మృతిచెందారు. ప్రస్తుతం 46,488 […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణాలో రోజురోజుకు కరోనా మహమ్మారి విజృభిస్తుంది. ప్రజలు ఆవరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని ఇప్పటికే ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో మంగళవారం నుండి నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో కొత్తగా 6,542 కరోనా కేసులు రాగ 20 మంది మృతిచెందారు. ఇప్పటివరకు తెలంగాణాలో మొత్తం 3,67,901 కరోనా కేసులు రాగ, 3,19,537 మంది డిశ్చార్ అవ్వగా, 1,876 మంది మృతిచెందారు. ప్రస్తుతం 46,488 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Next Story






