- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కరోనా @ 2,407
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. లాక్‌డౌన్ ఆంక్షలు సడలిస్తున్న కొద్దీ కేసుల సంఖ్య పెరిగుతోన్నది. గడచిన 24 గంటల్లో ఏపీలో 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 2,407కి చేరుకుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 43 మంది డిశ్చార్జ్ అయ్యారని, కర్నూలులో ఒక్కరు మృతి చెందారని తెలిపింది. వివిధ ఆస్పత్రుల్లో 715 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. లాక్‌డౌన్ ఆంక్షలు సడలిస్తున్న కొద్దీ కేసుల సంఖ్య పెరిగుతోన్నది. గడచిన 24 గంటల్లో ఏపీలో 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 2,407కి చేరుకుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 43 మంది డిశ్చార్జ్ అయ్యారని, కర్నూలులో ఒక్కరు మృతి చెందారని తెలిపింది. వివిధ ఆస్పత్రుల్లో 715 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,639 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా ఏపీలో ఇప్పటివరకు 53 మంది మృతిచెందారని ప్రకటించింది.
Next Story






