- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రముఖ టీఆర్ఎస్ నేతకు కరోనా!
<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకు దాని తీవ్రత అంతా ఇంతా కాదు. దీని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడుతున్నారు. ఈ మహమ్మారి ఎవరినీ వదలడంలేదు. తాజాగా మరో ప్రముఖ టీఆర్ఎస్ నేతకు కూడా కరోనా సోకినట్లు తెలిసింది. ఆయన కారణంగా ఆయన కుటుంబ సభ్యులకు, ఇంట్లో పని మనుషులకు కరోనా సోకిందంట. మొత్తంగా 8 మందికి కరోనా సోకినట్లు సమాచారం. కాగా, ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కరోనా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకు దాని తీవ్రత అంతా ఇంతా కాదు. దీని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడుతున్నారు. ఈ మహమ్మారి ఎవరినీ వదలడంలేదు. తాజాగా మరో ప్రముఖ టీఆర్ఎస్ నేతకు కూడా కరోనా సోకినట్లు తెలిసింది.
ఆయన కారణంగా ఆయన కుటుంబ సభ్యులకు, ఇంట్లో పని మనుషులకు కరోనా సోకిందంట. మొత్తంగా 8 మందికి కరోనా సోకినట్లు సమాచారం. కాగా, ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి రికవరీ అయిన విషయం తెలిసిందే.
Next Story






