- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వంటగ్యాస్ ధర పెరిగింది
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: ఓ వైపు ప్రజలు కరోనా వైరస్ తో అల్లాడుతుంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అధిక భారాన్ని మోపుతున్నాయి. వంట గ్యాస్ ధరలను స్వల్పంగా పెంచాయి. పెంచిన ధరలు నేడు అమల్లోకి వచ్చే విధంగా మెట్రో నగరాల్లో సిలిండర్ కు రూ. 4.50 వరకు పెంచారు. ఎల్‌పీజీ సిలిండర్ల ధరను వరుసగా రెండో నెలలోనూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. సబ్సిడీ లేని 14.02 కిలోల సిలిండర్ పై హైదరాబాద్, కోల్ కతాలో 4.50 […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఓ వైపు ప్రజలు కరోనా వైరస్ తో అల్లాడుతుంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అధిక భారాన్ని మోపుతున్నాయి. వంట గ్యాస్ ధరలను స్వల్పంగా పెంచాయి. పెంచిన ధరలు నేడు అమల్లోకి వచ్చే విధంగా మెట్రో నగరాల్లో సిలిండర్ కు రూ. 4.50 వరకు పెంచారు. ఎల్‌పీజీ సిలిండర్ల ధరను వరుసగా రెండో నెలలోనూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. సబ్సిడీ లేని 14.02 కిలోల సిలిండర్ పై హైదరాబాద్, కోల్ కతాలో 4.50 రూపాయలు, చెన్నైలో రూ. 4, ముంబైలో రూ. 3.50, ఢిల్లీలో ఒక రూపాయి చొప్పున పెంచాయి.
Next Story






