- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజన్న ఆలయంలో వివాదం.. కత్తితో పొడుస్తానంటూ భక్తులపై..!
<p>దిశ వేములవాడ టౌన్: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలోని కల్యాణ కట్ట వద్ద భక్తులకు-నాయి బ్రాహ్మణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కల్యాణ కట్ట వద్ద పని చేసే నాయి బ్రహ్మణులు భక్తులను డబ్బులు అడగగా.. అందుకు నిరాకరించడంతో తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఓ సమయంలో భక్తుడిని కత్తితో పొడిచి వేస్తా అని నాయి బ్రాహ్మణుడు అనడంతో వివాదం మరింత ముదిరింది. విషయం తెలుసుకున్న ఆలయ ఏఈవో హరికిషన్ సంఘటన స్థలానికి చేరుకుని భక్తులను […]</p>

X
దిశ వేములవాడ టౌన్: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలోని కల్యాణ కట్ట వద్ద భక్తులకు-నాయి బ్రాహ్మణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కల్యాణ కట్ట వద్ద పని చేసే నాయి బ్రహ్మణులు భక్తులను డబ్బులు అడగగా.. అందుకు నిరాకరించడంతో తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఓ సమయంలో భక్తుడిని కత్తితో పొడిచి వేస్తా అని నాయి బ్రాహ్మణుడు అనడంతో వివాదం మరింత ముదిరింది. విషయం తెలుసుకున్న ఆలయ ఏఈవో హరికిషన్ సంఘటన స్థలానికి చేరుకుని భక్తులను సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది.
Next Story






