- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ న్యూస్.. RGV కిడ్నాప్.. ‘మెగా ఫ్యామిలీపైనే అనుమానం’..!
<p>దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సంచలన ట్వీట్ చేసి, తొలగించారు. ఆర్‌జీవీ మిస్సింగ్ సినిమాను ఆయన తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రేపు ఉదయం 9.30 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు రాంగోపాల్ వర్మ గురువారం సాయంత్రం ప్రకటించాడు. ‘రామ్ గోపాల్ వర్మ అనే దర్శకుడు కిడ్నాప్ అయ్యాడు.. పీకే ఫ్యాన్స్, మెగా కుటుంబ సభ్యులు, మాజీ సీఎం, ఆయన కుమారుడు ఈ పని చేసి ఉంటారని అనుమానం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సంచలన ట్వీట్ చేసి, తొలగించారు. ఆర్‌జీవీ మిస్సింగ్ సినిమాను ఆయన తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రేపు ఉదయం 9.30 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు రాంగోపాల్ వర్మ గురువారం సాయంత్రం ప్రకటించాడు. ‘రామ్ గోపాల్ వర్మ అనే దర్శకుడు కిడ్నాప్ అయ్యాడు.. పీకే ఫ్యాన్స్, మెగా కుటుంబ సభ్యులు, మాజీ సీఎం, ఆయన కుమారుడు ఈ పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నాను’ అంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్ అప్‌లోడ్ చేసిన క్షణాల్లోనే తొలగించడం గమనార్హం.

- Tags
- Controversy
Next Story






