వివాదాస్పదం.. షూ వేసుకొని అమరులకు నివాళులు

by Sridhar Babu |   (  Updated:2021-06-02 02:21:16  IST  )

<p>దిశ, భద్రాచలం: అమరుల త్యాగం, సకల జనుల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం. అందుకే తెలంగాణలో ఏ కార్యక్రమం జరిగినా ముందుగా అమరవీరులను గౌరవిస్తూ వారిని స్మరించుకుంటాం. ప్రాణత్యాగం చేసినవారికి మనం ఇచ్చే గౌరవం అదే. బుధవారం జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ అనుదీప్ తను వేసుకున్న షూ తీసివేసి అమరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. అయితే భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ గౌతమ్ మాత్రం బూట్లు వేసుకొని [&hellip;]</p>

వివాదాస్పదం.. షూ వేసుకొని అమరులకు నివాళులు
X

దిశ, భద్రాచలం: అమరుల త్యాగం, సకల జనుల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం. అందుకే తెలంగాణలో ఏ కార్యక్రమం జరిగినా ముందుగా అమరవీరులను గౌరవిస్తూ వారిని స్మరించుకుంటాం. ప్రాణత్యాగం చేసినవారికి మనం ఇచ్చే గౌరవం అదే. బుధవారం జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ అనుదీప్ తను వేసుకున్న షూ తీసివేసి అమరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. అయితే భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ గౌతమ్ మాత్రం బూట్లు వేసుకొని అమరుల స్థూపం వద్ద నివాళి అర్పించడం చర్చనీయాంశమైంది.

Next Story