- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోటల్స్‌లో సబ్సిడీ సిలిండర్ల వినియోగం.. పట్టించుకోని అధికారులు
by Shyam |
<p>దిశ, పరకాల టౌన్ : పరకాల మున్సిపాలిటీ పరిధిలోని పలు హోటల్స్‌లో వినియోగించాల్సిన కమర్షియల్ సిలిండర్లకు బదులుగా గృహ అవసరాలకు వినియోగించే సబ్సిడీ సిలిండర్లను ఉపయోగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం వలన గృహ అవసరాల నిమిత్తం సిలిండర్లను బుక్ చేసుకున్న పరకాల ప్రజలు సరైన సమయంలో గ్యాస్ సిలిండర్లను తీసుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి హోటల్స్ పై చర్యలు తీసుకొవాలని పరకాల ప్రజలు కోరుతున్నారు.</p>

X
దిశ, పరకాల టౌన్ : పరకాల మున్సిపాలిటీ పరిధిలోని పలు హోటల్స్‌లో వినియోగించాల్సిన కమర్షియల్ సిలిండర్లకు బదులుగా గృహ అవసరాలకు వినియోగించే సబ్సిడీ సిలిండర్లను ఉపయోగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం వలన గృహ అవసరాల నిమిత్తం సిలిండర్లను బుక్ చేసుకున్న పరకాల ప్రజలు సరైన సమయంలో గ్యాస్ సిలిండర్లను తీసుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి హోటల్స్ పై చర్యలు తీసుకొవాలని పరకాల ప్రజలు కోరుతున్నారు.
Next Story






