- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మనస్తాపంతో గోదావరిలో దూకిన కానిస్టేబుల్
by Batti.Sumithra |
<p>దిశ, గోదావరిఖని: రామగుండం కమిషనరేట్ పరిధిలోని ఓ ప్రత్యేక విభాగంలో పని చేస్తున్న కానిస్టేబుల్ కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఆదివారం తెల్లవారుజామున గోదావరి నదిలో దూకినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. గోదావరి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.</p>

X
దిశ, గోదావరిఖని: రామగుండం కమిషనరేట్ పరిధిలోని ఓ ప్రత్యేక విభాగంలో పని చేస్తున్న కానిస్టేబుల్ కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఆదివారం తెల్లవారుజామున గోదావరి నదిలో దూకినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. గోదావరి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story






