- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మన్యం లో మావోయిస్టుల ఘాతుకం.. కానిస్టేబుల్ ను..
<p>దిశ, వెబ్ డెస్క్ : మావోయిస్టులు మరో ఘాతుకానికి తెగబడ్డారు. దంతేవాడ జిల్లాలోని టాటమ్ గ్రామంలో కానిస్టేబుల్ ఉమేష్ ను మావోయిస్టులు హత్య చేశారు. నిన్న రాత్రి ఆయుధాలు తీసుకొని కిరాతకంగా హతమార్చారు. బుధవారం ఉదయం జవాన్లు మృత దేహాన్ని వెలికి తీశారు. టాటమ్ గ్రామంలో క్యాంప్ ను ఏర్పాటు చేయడంలో ఉమేశ్ ఎంతో కష్టపడ్డాడు. అయితే ఆ క్యాంప్ వల్ల మావోయిస్ట్ కార్యకలాపాలకు ఆటంకాలు వచ్చాయి. మావోయిస్టులను మట్టుబెట్టడమే ఈ క్యాంప్ లక్ష్యం. మృతదేహం ఉమేశ్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : మావోయిస్టులు మరో ఘాతుకానికి తెగబడ్డారు. దంతేవాడ జిల్లాలోని టాటమ్ గ్రామంలో కానిస్టేబుల్ ఉమేష్ ను మావోయిస్టులు హత్య చేశారు. నిన్న రాత్రి ఆయుధాలు తీసుకొని కిరాతకంగా హతమార్చారు. బుధవారం ఉదయం జవాన్లు మృత దేహాన్ని వెలికి తీశారు. టాటమ్ గ్రామంలో క్యాంప్ ను ఏర్పాటు చేయడంలో ఉమేశ్ ఎంతో కష్టపడ్డాడు. అయితే ఆ క్యాంప్ వల్ల మావోయిస్ట్ కార్యకలాపాలకు ఆటంకాలు వచ్చాయి. మావోయిస్టులను మట్టుబెట్టడమే ఈ క్యాంప్ లక్ష్యం. మృతదేహం ఉమేశ్ దే నని దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు.
Next Story






