- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కిన కానిస్టేబుల్..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా ఓ కానిస్టేబుల్ పట్టుబడిన ఘటన రాజేంద్రనగర్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నిన్న రాత్రి రాజేంద్రనగర్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో కానిస్టేబుల్ వెంకటేష్ పట్టుబడినట్టు పోలీసులు తెలిపారు. అయితే.. వెంకటేష్ బహదూర్‌పుర పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా ఓ కానిస్టేబుల్ పట్టుబడిన ఘటన రాజేంద్రనగర్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నిన్న రాత్రి రాజేంద్రనగర్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో కానిస్టేబుల్ వెంకటేష్ పట్టుబడినట్టు పోలీసులు తెలిపారు. అయితే.. వెంకటేష్ బహదూర్‌పుర పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
Next Story






