- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కానిస్టేబుల్ ఆత్మహత్య
by Vemula.Srinu Prasad |
<p>విశాఖపట్నంలోని స్టీల్‌ప్లాంట్‌లో సాధు సతీశ్ అనే సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన సతీశ్ మృతదేహాన్ని విశాఖ కేజీహ్‌చ్‌కు తరలించారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.</p>

X
విశాఖపట్నంలోని స్టీల్‌ప్లాంట్‌లో సాధు సతీశ్ అనే సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన సతీశ్ మృతదేహాన్ని విశాఖ కేజీహ్‌చ్‌కు తరలించారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
Next Story






