- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్నూల్ లో గన్ మిస్ ఫైర్…
<p>దిశ వెబ్ డెస్క్: కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్‌లో తుపాకి మిస్ ఫైర్ అయింది. ఎస్ఏపీ క్యాంపులో డీఐజీ బంగ్లా వద్ద డీఐజీకి గౌరవ వందనం సమర్పించే ప్రిపరేషన్ పమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గన్ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ సాల్మన్ రాజు కడుపులో నుంచి బుల్లెట్ దూసుకుపోయి వీపు గుండా బయటకు వచ్చింది. దీంతో ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి సాల్మన్ మరణించాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ వెబ్ డెస్క్:
కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్‌లో తుపాకి మిస్ ఫైర్ అయింది. ఎస్ఏపీ క్యాంపులో డీఐజీ బంగ్లా వద్ద డీఐజీకి గౌరవ వందనం సమర్పించే ప్రిపరేషన్ పమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గన్ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ సాల్మన్ రాజు కడుపులో నుంచి బుల్లెట్ దూసుకుపోయి వీపు గుండా బయటకు వచ్చింది. దీంతో ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి సాల్మన్ మరణించాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






