- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ పార్టీ అధికార ప్రతినిధికి కరోనా
by B.Srinivas |
<p>ముంబయి: కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంజయ్ ఝాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. ‘నాకు కొవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. ఎలాంటి లక్షణాలు లేకున్నా వ్యాధి బారిన పడ్డాను. వచ్చే 10 నుంచి 12 రోజులు ముంబైలోని నా ఇంట్లో క్వారంటైన్‌లో ఉంటాను. దయచేసి వైరస్ వ్యాప్తిని తక్కువ అంచనా వేయకండి. మనమందరం బలహీన స్థితిలో ఉన్నాం. తగిన జాగ్రత్తలు తీసుకోండి’ అంటూ సంజయ్ ట్వీట్ చేశారు.</p>

X
ముంబయి: కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంజయ్ ఝాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. ‘నాకు కొవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. ఎలాంటి లక్షణాలు లేకున్నా వ్యాధి బారిన పడ్డాను. వచ్చే 10 నుంచి 12 రోజులు ముంబైలోని నా ఇంట్లో క్వారంటైన్‌లో ఉంటాను. దయచేసి వైరస్ వ్యాప్తిని తక్కువ అంచనా వేయకండి. మనమందరం బలహీన స్థితిలో ఉన్నాం. తగిన జాగ్రత్తలు తీసుకోండి’ అంటూ సంజయ్ ట్వీట్ చేశారు.
Next Story






