మరో 50 ఏళ్లు కాంగ్రెస్‌కు ఈ గతి తప్పదు: ఆజాద్

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్ డెస్క్: సొంత పార్టీపై కాంగ్రెస్ నేత ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగకపోతే మరో 50 ఏళ్లపాటు ప్రతిపక్షంలోనే పార్టీ కొనసాగుతదని ఆయన అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడి ఎన్నికతోపాటు ఇతర అన్ని పదవులకు ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఈ ఎన్నికలు జరగడంలేదని, ఈ అసంతృప్తి పార్టీ [&hellip;]</p>

మరో 50 ఏళ్లు కాంగ్రెస్‌కు ఈ గతి తప్పదు: ఆజాద్
X

దిశ, వెబ్ డెస్క్: సొంత పార్టీపై కాంగ్రెస్ నేత ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగకపోతే మరో 50 ఏళ్లపాటు ప్రతిపక్షంలోనే పార్టీ కొనసాగుతదని ఆయన అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడి ఎన్నికతోపాటు ఇతర అన్ని పదవులకు ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఈ ఎన్నికలు జరగడంలేదని, ఈ అసంతృప్తి పార్టీ నేతల్లో బలంగా ఉన్నదని, ఈ పరిస్థితే ఇలాగే కొనసాగితే పార్టీ మనుగడ సాధ్యం కాదన్నారు. అలాగే దేశంలో మళ్లీ అధికారంలోకి రావడం కూడా కష్టమేనన్నారు.

Next Story